కృష్ణా: గుడ్లవల్లేరు(M) లో గ్రామ సచివాలయాలను ఎంపీడీవో ఇమ్రాన్ ఈరోజు సందర్శించి, పెన్షన్ దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన నమోదు ప్రక్రియను పరిశీలించారు.సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ,విద్యా సహాయకులకు ఎంపీడీవో తగు సూచనలు చేశారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలి'


