హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీహెచ్‌సీ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి'

KDP: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం నాయకులు సునీల్‌కుమార్, డాక్టర్ నాగరాజు, ఫరూక్ కోరారు. మంగళవారం వైద్య విద్య సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ వేతన బకాయిలు, ప్రమోషన్లు, సర్వీసు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.