హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తంతో మాజీ ఎమ్మెల్యే చిత్రపటం

WGL: గీసుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జి ఐలోని అభిషేక్ వినూత్న రీతిలో తన అభిమాన నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తాన్ని ఉపయోగించి మాజీ MLA చల్లా ధర్మారెడ్డి చిత్రపటాన్ని గీసి, ఫోటో తీయించారు. ఈ ఫోటోలను వర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.