హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహాధర్నాను జయప్రదం చేయాలి'

PPM: ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.