అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, ఇతర సమస్యలపై టీడీపీ మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్ తహసీల్దార్ క్రాంతికుమార్‌ను కలిశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై తహసీల్దార్‌ను కలిసిన టీడీపీ నేత


