CTR: పుంగనూరు మండలం భీమగానిపల్లిలోని సచివాలయాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ నెల 7 నుంచి నూతన పెన్షన్ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్పెషల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ


