హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీబీ అనుమానితులను గుర్తించాలి'

TPT: టీబీ నిర్మూలనలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని హెల్త్ సూపర్‌వైజర్ కామరాజు సూచించారు. తిరుపతి ఎంఆర్‌పల్లె పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశా డే, పోషకాహార మాసం, టీబీ, నషా ముక్త్ భారత్‌పై అవగాహన కల్పించారు. టీబీ అనుమానితులను గుర్తించి పరీక్షలకు పంపాలని, మందులు క్రమం తప్పకుండా తీసుకునేలా చూడాలని సూచించారు.