BDK: పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలో చేపడుతున్న భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బోజ్యా తండా పరిధిలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
తెలంగాణ
భూ రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్


