హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప టీడీపీ నేతలతో మంత్రి సమావేశం

విజయవాడలో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ విందు నిర్వహించారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జోనల్‌ కో-ఆర్డినేటర్‌ పాల్గొన్నారు.