హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్తోజిపేట బిడ్డకు డాక్టరేట్..!

WGL: నర్సంపేట(M)లోని ముత్తోజిపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గంగిడి మోహన్ రెడ్డి కుమార్తె డా. జీ.ప్రియదర్శిని రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. డా. ఎం.వాసవి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.