హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్లైఓవర్‌పై భీకర ప్రమాదం.. కారు ధ్వంసం

ప్రకాశం: టంగుటూరు (M) సూరారెడ్డిపాలెం సమీపంలో ఫ్లైఓవర్‌పై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు వైపు నుంచి టంగుటూరు వైపు వెళుతున్న కారు లారీ అడ్డు రావడంతో అదుపుతప్పి వెనుక భాగాన కారు తగిలి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కి తరలించారు.