హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి'

కృష్ణా: గుడివాడ ఏటికేపీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, గుడ్, బ్యాడ్ టచ్, ఫోక్స్ చట్టంపై టూ టౌన్ సీఐ హనీష్ మంగళవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. విద్యార్థులు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండి, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సీఐ సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.