KDP: డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షల వరకు మంజూరయ్యే బ్యాంకు లింకేజీ రుణాలపై అన్ని రకాల సర్వీస్ ఛార్జీలను 100 శాతం మినహాయిస్తున్నట్లు ఏపీఎం ఆంజనేయులు తెలిపారు. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్ తదితర ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత మంజూరైన రుణాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్వాక్రా సంఘాల రుణాలపై సర్వీస్ ఛార్జీల మినహాయింపు


