హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచు కొండలను తలపిస్తున్న రెల్లుగడ్డి

BDK: అశ్వాపురం సీతారామ ప్రాజెక్టు పనుల కోసం తీసిన మట్టి గుట్టలపై విరివిగా పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి మంచు కొండలను తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో మట్టి గుట్టలపై దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి తెల్లటి పుష్పాలతో కప్పుకుపోవడంతో దూరం నుంచి మంచుతో కప్పబడిన కొండల మాదిరిగా కనిపిస్తోంది. ఈ ప్రకృతి సహజ అందాన్ని చూపరులను ఆకట్టుకుంటోంది.