KMM: దివ్యాంగులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి దేవి మానస అన్నారు. మంగళవారం ఖమ్మంలోని ప్రభుత్వ దివ్యాంగ బాలుర వసతి గృహంలో దివ్యాంగుల కోసం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాల పై డీఎల్ఎస్ఏ కార్యదర్శి అవగాహన కల్పించారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'


