అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ సూచించారు. మండపాలకు సింగిల్ విండో పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి లేదని, బాణాసంచాకు కూడా అనుమతి తప్పనిసరని తెలిపారు. మండపాల్లో ఫైర్ రెసిస్టెన్స్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముందస్తు అనుమతులు తప్పనిసరి


