హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణి నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ

NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ సిబ్బందికి అచ్చంపేటలోని చౌసింఘా హాల్‌లో వన్యప్రాణి నేరాల నియంత్రణ, చట్టాల అమలు, దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. CWS, హైటికోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది తిరుపతి, బయాలజిస్టులు త్రివేణి పాల్గొని.. చట్టపరమైన అంశాలు, ఆధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణ, ప్రాసిక్యూషన్‌పై సిబ్బందికి అవగాహన కల్పించారు.