హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు

VKB: తాండూర్ మండలం ఐనేపల్లి శివారులో కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు బయటపడటంతో కలకలం రేగింది. మృతుల్లో ఒకరు పురుషుడు, మరొకరు మహిళగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.