NRPT: ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ. 30 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న నారాయణపేట రిజిస్ట్రేషన్ కార్యాలయ SRO వెంకటస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించి ఎస్ఆర్ఓను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఏసీబీకి చిక్కిన SRO


