VKB: వికారాబాద్‌లోని మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
మోడల్ స్కూల్‌లో ఏబీవీపీ గ్రీన్ డ్రైవ్!


