హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పినపాకలో అక్షరాస్యతపై అవగాహన ర్యాలీ

BDK: పినపాకలో మంగళవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా శ్రీ శక్తి భవన్‌ ఆధ్వర్యంలో అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి జూనియర్‌ కళాశాల వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంకీర్త్‌ మాట్లాడుతూ.. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చన్నారు.