GNTR: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 11న జిల్లా, మండల పరిషత్‌ల ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. విభజిత గుంటూరు జడ్పీలోని 17 మండలాల్లో జాబితాలు విడుదల చేస్తారు. అభ్యంతరాల అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. బ్యాలెట్ పత్రాల కోసం రెండు లారీల్లో ట్రంకు పెట్టెలు కలెక్టరేట్‌కు చేరాయి.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం


