GDWL: జిల్లాలో రెండు పడక గదల ఇళ్లలో లబ్ధిదారులే నివసించాలని, అద్దెకు ఇస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. మంగళవారం పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పిస్తామని, తాళాలు వేసిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఇళ్లను అద్దెకు ఇస్తే కఠిన చర్యలు: కలెక్టర్


