BDK: ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్ కష్టపడి చదువుకుని NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు సాధించాడు. ఆ విద్యార్థి మంగళవారంలోపు రూ.1,20,000/- ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న భద్రాచలం ITDA పీవో బీ.రాహుల్ రూ.60,000/- ఆర్థిక సహాయం అందించారు.
తెలంగాణ
ఆదివాసి విద్యార్థికి అండగా ITDA పీవో


