MDCL: మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించి “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సీఎం డౌన్ డౌన్ అంటూ BRS నినాదాలు


