హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాబితా పరిశీలనను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

NRPT: ఓటరు జాబితా పరిశీలనను పారదర్శకంగా వేగవంతం చేసి, అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ధన్వాడ పంచాయతీని సందర్శించి బీఎల్‌వోల ప్రక్రియను సమీక్షించారు. నోటీసులు, డాక్యుమెంట్ల స్వీకరణపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, క్షేత్రస్థాయిలో నిబంధనల మేరకు ధ్రువీకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.