BDK: కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి విమానాశ్రయం కీలకం అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ అన్నారు. భద్రాద్రి ప్రాంతానికి పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, అక్కడే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ఇవాళ ఏవియేషన్ కమిషనర్ భరత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
'కొత్తగూడెంలోనే విమానాశ్రయం ఏర్పాటు చేయాలి'


