GDWL: జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు జమ్ములమ్మ పరశురాముడు స్వామి దేవాలయంలో అమ్మ వారి 6వ వార్షికోత్సవకళ్యాణోత్సవము ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేడు హాజరై అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
తెలంగాణ
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే


