ASF: దహెగాం మండలం మోట్లగూడకి చెందిన బుర్రి వెంకటేశం కొద్ది రోజుల క్రితం పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను SI రమేష్ CEIR పోర్టల్ ద్వారా మంగళవారం గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా వెంకటేశం ఎస్సైతో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని SI సూచించారు.
తెలంగాణ
పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను బాధితుడికి అప్పగించిన SI


