హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS నేతల అరెస్ట్

SDPT: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్‌ రెడ్డితో పాటు పలువురు BRS నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ములుగు పోలీస్ స్టేషన్‌కు తరలించిన వారిలో రాగి ఉమామహేశ్వర్, బోయినీ స్వామి, శ్రీకాంత్ సాగర్, నర్సింగరావు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అణచివేత ధోరణిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.