హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలి: AIKS

JN: చిల్పూర్ మండలంలో తరచూ విద్యుత్ కోతలు, హెచ్చుతగ్గులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని AIKS మండల అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి శ్రవణ్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులకు నష్టం జరుగుతోందన్నారు. పంటలు ఎండిపోకుండా 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలని కోరుతూ AEకి వినతి పత్రం అందజేశారు.