NRML: భైంసా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి PG ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎం.ఏ. ఇంగ్లిష్, ఎం.కామ్. జనరల్‌లో 60 చొప్పున సీట్లు ఉన్నాయి. TG CPGET–2026 అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 8–10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, కళాశాల కోడ్ 059 PGKUను ఎంచుకోవాలని ప్రి..బుచ్చయ్య, రవికుమార్ సూచించారు.
తెలంగాణ
బైంసా ప్రభుత్వ కళాశాలలో పీజీ అడ్మిషన్లు


