MDK: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించి, ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ మాధురి, సైంటిస్ట్ కవిత, పీడీ మాణిక్యం, DPRO రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మట్టి గణపతులనే పూజిద్దాం: అ. కలెక్టర్


