హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాత మధు వ్యాఖ్యలు ఖండించిన నేతలు

SDPT: స్పీకర్‌పై బీఆర్ఎస్ నేత తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తలపై చిన్నకోడూర్‌ మండల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, తాత మధు దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. స్పీకర్ పదవి గౌరవాన్ని మంటగలిపేలా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.