HYD: తెలంగాణలో 7,437 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పోలీస్ నియామక మండలి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం రేపటితో గడువు ముగియాల్సి ఉండగా, ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. 7,112 కానిస్టేబుల్, 275 ఎస్సై, 23 ఏఎస్సై, 27 పీసీ/మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ
ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తు గడువు పొడిగింపు


