హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఇళ్లను లబ్ధిదారులకు అందించాలి'

VSP: బక్కన్నపాలెం టిడ్కో గృహ సముదాయాలను మంగళవారం సీపీఎం నేతలు పరిశీలించారు. సుమారు 380 ఇళ్ల నిర్మాణం పదేళ్లుగా కొనసాగుతోందని, రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేవని వారు పేర్కొన్నారు. వెంటనే పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.