HYD: కేసీఆర్ మరణించాలని కోరుకుంటూ వ్యాఖ్యలు చేశారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై, ఆయనను ప్రేరేపించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు క్రూరమైనవి, వివక్షపూరితమైనవని పేర్కొంటూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఫిర్యాదు


