WNP: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేలపై దాడులు, అరెస్టులు చేయడం సరికాదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రశ్నిస్తే దాడులు, అరెస్టులు చేస్తారా?: నిరంజన్ రెడ్డి


