హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌కి రోజులు దగ్గర పడ్డాయి: మాజీ మంత్రి

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి చర్యలను తక్షణం మానుకోవాలని హితవు పలికారు.