WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని పలు డివిజన్లలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్లు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ.వెంకన్న మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్


