SRCL: గణేష్ నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వాహకులతో సమావేశమై మండపాలు గణేష్ పోర్టల్-2026లో తప్పనిసరిగా నమోదు చేయాలని, CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. DJలకు అనుమతి లేదని, రాత్రి 10 తర్వాత 2 స్పీకర్లు మాత్రమే ఉపయోగించాలన్నారు.
తెలంగాణ
'నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి'


