MDCL: మేడ్చల్ జిల్లా హకీంపేట వద్ద బీఆర్‌ఎస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావును పోలీసులు నిలిపివేయడంతో వారు కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని, పలువురు నేతలను జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్


