MNCL: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మద్దతు ఆదేశించారు. మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రణాళిక బద్దంగా విద్యాబోధన చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో


