KMM: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను మంగళవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలోని పీహెచ్సీల అప్‌గ్రేడేషన్‌కు వినతి సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.
తెలంగాణ
మంత్రికి వినతి అందజేసిన ఎమ్మెల్యే


