SRD: వినాయక ఉత్సవాల్లో మండపాల వద్ద డీజే సౌండ్‌కు ఎలాంటి అనుమతి లేదని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కంగ్టికి చెందిన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్సైని కలవగా ఈ విషయం చెప్పారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని, అలాగే నిమజ్జనం సమయంలో ఎలాంటి డీజే సౌండ్ వాడ రాదని, కేవలం భజనలతో ఊరేగింపు నిర్వహించాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఉత్సవాల్లో డీజే సౌండ్‌కు నో పర్మిషన్


