MHBD: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసన


