హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాంపల్లి కోర్టులో ఎమ్మెల్సీలు హాజరు

HYD: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అసెంబ్లీ లీగల్ టీమ్ సోమవారం ఘటనకు సంబంధించిన దృశ్యాలను కోర్టుకు సమర్పించగా, వాటిని జడ్జి పరిశీలించారు. ఎమ్మెల్సీలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టారని వారి న్యాయవాదులు వాదించారు.