MDK: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కారును గౌరారం పీఎస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలంగాణ
VIDEO: పద్మా దేవేందర్ రెడ్డి అడ్డుకున్న పోలీసులు


