హైదరాబాద్: 28°C
తెలంగాణ

ZPHS విద్యార్థులకు స్పోర్ట్స్ జెర్సీల పంపిణీ

JGL: మెట్టుపల్లి మండలంబండలింగాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ జెర్సీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ ఇట్టేడి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.