MNCL: బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
తెలంగాణ
కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ నిరసన


